వార్తలకు తిరిగి వెళ్లండి

వినుకొండ హనుమాన్‌నగర్‌లో పోలీసులు నిర్వహించిన కార్డెన్ సెర్చ్‌లో సరైన ధ్రువపత్రాలు లేని 70 ద్విచక్రవాహనాలు, మూడు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.
సోదాల సందర్భంగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను పోలీసులు విచారించారు. ఈ తనిఖీల్లో పలువురు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

