వార్తలకు తిరిగి వెళ్లండి

హుకుంపేట ప్రాంతంలో సబ్‌స్టేషన్ ఏర్పాటుకు వడ్డాది గౌరి సుమారు 2,400 చదరపు గజాల భూమిని ఈపీడీసీఎల్‌కు విరాళంగా ఇచ్చారు. ఈ భూమి ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు రూ.7 కోట్లు ఉంటుందని అధికారి సామ్యూల్ తెలిపారు.
ప్రజా ప్రయోజనాల కోసం విలువైన భూమిని నిస్వార్థంగా విరాళంగా అందించడం అభినందనీయమని సామ్యూల్ పేర్కొన్నారు. ప్రజా అవసరాల కోసం భూమిని ఇవ్వడం గొప్ప విషయమన్నారు.
Comments
Loading comments...

