వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐ డేటా సెంటర్లకు వ్యతిరేకంగా ఈనెల 6వ తేదీన డాబా గార్డెన్స్ అల్లూరి విజ్ఞాన కేంద్రం వేదికగా ప్రజా సదస్సును నిర్వహిస్తున్నట్టు గ్రీన్ విశాఖ ప్రధాన కార్యదర్శి ఎన్. చంద్రశేఖర్ తెలిపారు.
సమావేశంలో చంద్రశేఖర్ ఆయా వివరాలను వెల్లడించారు. డేటా సెంటర్లకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ సదస్సులో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఈఎస్ శర్మ, మద్రాస్ హైకోర్టు అడ్వకేట్ డి. నాగశైలా, ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడతారన్నారు.
Comments
Loading comments...

