వార్తలకు తిరిగి వెళ్లండి

వైద్య ఖర్చులతో పేదలు ఆర్థిక ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రేపల్లె టీడీపీ కార్యాలయంలో 69 మంది లబ్ధిదారులకు రూ.72,89,587 విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేశారు.
అత్యవసర శస్త్రచికిత్సలకు ఎల్‌ఓసీ పత్రాలను సకాలంలో అందిస్తున్నామని చెప్పారు. పేదల ఆరోగ్య సంరక్షణే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు.
Comments
Loading comments...

