వార్తలకు తిరిగి వెళ్లండి
గుత్తి మండలం కొత్తపేట గ్రామ సమీపంలోని 67 హైవేపై సోమవారం తెల్లవారుజామున లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది.ఈ ప్రమాదంలో విద్యుత్ స్తంభానికి ఉన్న విద్యుత్ వైర్లు తెగిపోయి లారీ మీద పడడంతో లారీలో మంటల్లో కాలిపోయింది.
సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలాన్ని చేరుకొని ఎగసిపడుతున్న మంటలను ఆర్పి వేశారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు.
Comments
Loading comments...

