వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

దీపావళి సందర్భంగా దుబాయ్‌లోని సిటీ సెంటర్ దేరా మాల్‌లో బంగారు ఆభరణాలు, వజ్రాలతో రూపొందించిన ప్రత్యేక రంగోలీ సందర్శకులను ఆకట్టుకుంటోంది. ప్రముఖ ఆభరణాల సంస్థ డమాస్, దుబాయ్ ఫెస్టివల్స్ అండ్ రిటైల్ ఎస్టాబ్లిష్‌మెంట్ సంయుక్తంగా దీన్ని తయారు చేశాయి.
ఈ రంగోలీ కోసం 6.5 కిలోల బంగారంతో పాటు 380 క్యారెట్లకు పైగా వజ్రాలను వినియోగించారు. నెక్లెస్‌లు, గాజులు, చెవి దిద్దులు, పెండెంట్లతో రూపొందించారు.
Comments
Loading comments...

