వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు నగరపాలక సంస్థలో వార్డుల సంఖ్య 50 నుంచి 60కి పెంచుతూ వార్డుల విభజన నోటిఫికేషన్‌ను కమిషనర్ పి. నరసింహ ప్రసాద్ శనివారం విడుదల చేశారు. కొత్త వార్డుల సరిహద్దులను నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
సూచనలు, అభ్యంతరాలు ఉంటే ఏడు రోజుల్లోగా కమిషనర్‌కు తెలియజేయాలని అధికారులు సూచించారు. కార్యక్రమంలో ఏసీపీ నాగేంద్ర, ప్రణాళిక విభాగం అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

