వార్తలకు తిరిగి వెళ్లండి

నగరంలో పర్యావరణ హిత ప్రజారవాణాను పెంచేందుకు ఆర్టీసీ బుధవారం మరో 60 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను రోడ్లపైకి తీసుకువస్తోంది. కూకట్‌పల్లి డిపోలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి వీటిని ప్రారంభించనున్నారు.
ఆర్టీసీ 500 ఎలక్ట్రిక్ బస్సుల ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే వివిధ డిపోలకు 440 బస్సులు అందించగా, తాజా బస్సులతో ఈ సంఖ్య పూర్తయింది. కొత్త బస్సుల రాకతో సిటీలో ఎలక్ట్రిక్ బస్సుల ప్రయాణికుల సంఖ్య 1.2 లక్షలకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Comments
Loading comments...

