వార్తలకు తిరిగి వెళ్లండి

అసోంలోని చారిత్రక సారైఘాట్ రైల్వే వంతెనకు 60 ఏళ్ల తర్వాత భారీ మరమ్మతులు పూర్తయ్యాయి. రూ.7 కోట్లతో చేపట్టిన పునరుద్ధరణ పనులు జూలై 13న ప్రారంభమై సెప్టెంబర్ 15న పూర్తయ్యాయి. వంతెనలోని కీలక భాగాలకు మరమ్మతులు చేసి నిర్మాణ పటిష్ఠతను పెంచారు.
1962లో ప్రారంభమైన ఈ వంతెన.. అసోం, ఈశాన్య రాష్ట్రాలను దేశంలోని ఇతర ప్రాంతాలతో కలిపే కీలక రైల్వే మార్గంలో ఉంది.
Comments
Loading comments...

