వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగులు, పెన్షనర్లకు బకాయి ఉన్న 6 డీఏల్లో దసరాకు 2, సంక్రాంతికి మరో డీఏ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడం సరికాదని బీఆర్‌ఎస్ రాష్ట్ర మైనారిటీ నేత మహ్మద్ సాధిఖ్ అన్నారు.
ఒకేసారి 3 డీఏలు విడుదల చేసి, మరో డీఏను సంక్రాంతికి ఇవ్వాలని కోరారు. పీఆర్సీని త్వరగా ప్రకటించి, రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ కూడా వెంటనే అందించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

