Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

6 చోట్ల రేపు బైపోల్స్.. నేతల రాజకీయ ప్రతిష్ఠకు పరీక్ష

Follow Udayam on Google
Harika Oct 05, 2026 2:40 PM జాతీయంGeneral
6 చోట్ల రేపు బైపోల్స్.. నేతల రాజకీయ ప్రతిష్ఠకు పరీక్ష - Udayam
తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో రెండేసి అసెంబ్లీ స్థానాలు, పుదుచ్చేరిలో ఒక అసెంబ్లీ, అస్సాంలో ఒక లోక్‌సభ స్థానానికి రేపు ఉపఎన్నికలు జరగనున్నాయి. మదురాంతకం, ధారాపురం, నందిగ్రామ్, రెజీనగర్‌తో పాటు తట్టంచావడి, నాగావ్‌లో పోలింగ్‌ జరగనుంది. అక్టోబర్ 9న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడనున్నాయి.

Comments

G
Loading comments...