Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

5జీకి జియో, ఎయిర్‌టెల్‌ ప్లాన్స్

Follow Udayam on Google
SHRUTHI Aug 22, 2026 8:49 PM జాతీయంవాణిజ్యం
5జీకి జియో, ఎయిర్‌టెల్‌ ప్లాన్స్ - Udayam
జియో రూ.198 ప్లాన్‌లో 14 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2జీబీ డేటా, 100 సందేశాలు, అపరిమిత కాలింగ్‌ లభిస్తాయి. జియో టీవీ, జియోఏఐక్లౌడ్‌ ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎయిర్‌టెల్‌ రూ.349 ప్లాన్‌లో 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5జీబీ డేటా, 100 సందేశాలు, అపరిమిత కాలింగ్‌తోపాటు అదనపు సబ్‌స్క్రిప్షన్లు లభిస్తాయి.

Comments

G
Loading comments...