వార్తలకు తిరిగి వెళ్లండి

ఆయుర్వేద రంగంలో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. చరక జయంతి ఉత్సవాల్లో భాగంగా అనకాపల్లి జిల్లా, కొడూరు గ్రామంలోని ఆరోగ్యధాత్రి ఆయుర్వేద రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో నిర్వహించిన మెగా ఆయుర్వేద వైద్య శిబిరంలో 548 మంది రోగులకు ఉచితంగా వస్తి కర్మ చికిత్స అందించారు.
ఇంత పెద్ద సంఖ్యలో రోగులకు ఉచితంగా వస్తి కర్మ చికిత్స అందించడం ఆయుర్వేద చరిత్రలో ఒక విశిష్టమైన మరియు అపూర్వమైన ఘట్టంగా నిలిచింది.
Comments
Loading comments...

