వార్తలకు తిరిగి వెళ్లండి

51 శాతం ఫిట్మెంట్తో ఉద్యోగులకు రావాల్సిన పీఆర్సీని తక్షణమే అమలు చేయాలని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నరాల వెంకట్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం కామారెడ్డి పట్టణంలోని టీఎన్జీవోస్ భవన్లో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు.
ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న 6 డీఏలను వెంటనే విడుదల చేయాలని, పెండింగ్ బిల్లులు, రిటైర్ అయిన ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను చెల్లించాలన్నారు.
Comments
Loading comments...

