Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

51 మంది గురువులకు ఘన సన్మానం

Follow Udayam on Google
raju Sep 06, 2026 10:53 PM నిజామాబాద్General
51 మంది గురువులకు ఘన సన్మానం - Udayam
సుభాష్‌నగర్‌లోని పెన్షనర్స్ భవన్‌లో ఇందూరు బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి 51 మంది గురువులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు డాక్టర్ పండరి సత్యనారాయణ మాట్లాడుతూ.. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని అన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ స్ఫూర్తితో బాధ్యతలు నిర్వర్తించాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో ఇందూరు బ్రాహ్మణ సేవా కార్యదర్శి కొలవి క

Comments

G
Loading comments...