Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రష్యా ఆర్మీలో 51 భారతీయులు మృతి

Follow Udayam on Google
vihar Sep 01, 2026 10:11 AM జాతీయంGeneral
 రష్యా ఆర్మీలో 51  భారతీయులు మృతి - Udayam
రష్యా ఆర్మీలో చేరిన 227 మంది భారతీయుల్లో 51 మంది యుద్ధంలో మరణించినట్లు విదేశాంగ సెక్రటరీ విక్రమ్ మిస్రీ తెలిపారు. మరో 139 మందిని రష్యా విడుదల చేసిందన్నారు. త్వరలో వారిని కుటుంబాలకు అప్పగిస్తామని చెప్పారు. మిలిటరీ యూనిట్లలో పనిచేస్తున్న సపోర్ట్ స్టాఫ్‌ను కూడా విడుదల చేయాలని రష్యాను కోరినట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...