వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం ఎన్‌సీఎస్ జంక్షన్ నుంచి పంచముఖ ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లే మార్గంలో రూ.500 నోట్లు చెల్లాచెదురుగా కనిపించి కలకలం రేపాయి. సమీపంలో బ్యాంకులు, ఏటీఎంలు ఉండటంతో వాటిని తీసుకునేందుకు పలువురు ఎగబడ్డారు.
అనంతరం అవి బొమ్మ నోట్లు అని తేలింది. పెళ్లి ఊరేగింపులో వధూవరులపై చల్లిన నోట్లు అవేనని స్థానికులు తెలిపారు.
Comments
Loading comments...

