Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

BRSలోకి మరో 500 మంది

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 10:06 AM మహబూబ్‌నగర్General
BRSలోకి మరో 500 మంది  - Udayam
దేవరకద్ర నియోజకవర్గంలో కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలకు చెందిన 500 మంది నాయకులు, కార్యకర్తలు, మహిళలు మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. వారికి ఆయన గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. మోహన్‌కుమార్‌, మాజీ ఎంపీటీసీ మైబు, బాలయ్య ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. దీంతో బీఆర్ఎస్‌కు మరింత బలం చేకూరుతుందని వారు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...