Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్

Follow Udayam on Google
Shruthi Nov 03, 2026 7:04 AM జాతీయంGeneral
500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ - Udayam
రానున్న పదేళ్లలో అదనంగా 500 గిగావాట్ల పర్యావరణహిత విద్యుదుత్పత్తిని సాధించేందుకు కృషి చేస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు. రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా సంక్షోభాల వల్ల సంప్రదాయ ఇంధనాలపై ఆధారపడటం తగ్గించాలని నిర్ణయించినట్లు చెప్పారు. భారత్ రెన్యువబుల్ ఎనర్జీ సమ్మిట్‌లో ప్రసంగిస్తూ, ఈ రంగంలో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయని మోదీ స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...