వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్-జపాన్ మధ్య ఉద్యోగుల మార్పిడి ప్రణాళికలో భాగంగా భారత్‌కు చెందిన 50 వేల మంది నైపుణ్య నిపుణులను జపాన్ నియమించుకోనున్నట్లు కేంద్రం పార్లమెంటులో వెల్లడించింది. ఈ ఒప్పందం ద్వారా ఇరు దేశాల్లో 5 లక్షల మందికిపైగా లబ్ధి పొందే అవకాశం ఉందని తెలిపింది.
ఆర్థిక రంగం, మౌలిక సదుపాయాలు, సాంకేతికత, పరిశోధన, ఆరోగ్య రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంచుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించినట్లు పేర్కొంది.
Comments
Loading comments...

