వార్తలకు తిరిగి వెళ్లండి
మాజీ అగ్నివీరులకు 50% రిజర్వేషన్లు: కేంద్రం

మాజీ అగ్నివీరులకు కేంద్ర సాయుధ బలగాల్లో (CAPF) 50% రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. శారీరక పరీక్షలు (PST/PET) లేకుండానే నేరుగా ఎంపిక చేయనుండగా, గతంలో ఉన్న 10% రిజర్వేషన్‌ను 50 శాతానికి పెంచారు.
ఇందుకోసం ప్రత్యేకంగా 'మాజీ అగ్నివీర్' విభాగాన్ని ఏర్పాటు చేశారు. వీరికి వయోపరిమితిలో 3 ఏండ్ల సడలింపు ఇస్తూ CRPF, CISF, BSF వంటి బలగాల్లో కానిస్టేబుల్ పోస్టులకు ఎంపిక చేస్తారు.
Comments
Loading comments...