వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కంప్యూటర్ ల్యాబ్‌ల ఏర్పాటుకు సమగ్ర శిక్షా ప్రాజెక్టు కింద రూ.50 లక్షలు మంజూరయ్యాయని జిల్లా ఇంటర్ అధికారి నరేంద్రకుమార్ తెలిపారు.
ఒక్కో కళాశాలకు రూ.25 లక్షల చొప్పున నిధులు మంజూరయ్యాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు.
Comments
Loading comments...

