వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తికొండ: కూటమి ప్రభుత్వం హామీ మేరకు ఎస్సీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్ మంజూరు చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా కో-కన్వీనర్ బొంతల నరసింహులు కోరారు. ఒంటరి మహిళలకు 50 ఏళ్ల నుంచే పింఛన్ ఇవ్వాలన్నారు. ఈనెల 16 వరకు దరఖాస్తుల గడువును పొడిగించాలని కోరారు.
సమయం సరిపోవడం లేదని, వృద్ధులు, మహిళలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందన్నారు. దరఖాస్తు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

