Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

50 ఏళ్ల విమలక్క ప్రస్థానానికి ప్రజా కళా జాతర

Follow Udayam on Google
Uday Bhaskar Sep 15, 2026 11:52 AM రంగారెడ్డిGeneral
50 ఏళ్ల విమలక్క ప్రస్థానానికి ప్రజా కళా జాతర - Udayam
హైదరాబాద్‌లో ఈనెల 26 నుంచి 28 వరకు జరగనున్న 50 ఏళ్ల విమలక్క కళా ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న 50 గంటల ప్రజా కళా జాతరను బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో నిర్వహించనున్నారు ఈ ప్రత్యేక కార్యక్రమంలో 50 గంటల పాటు ఏకధాటిగా ఆటపాటలు, ప్రజా కళారూపాలతో కళా ప్రదర్శనలు కొనసాగనున్నాయి

Comments

G
Loading comments...