Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

5 ఏళ్ల బాలుడిని రక్షించి తల్లిదండ్రులకు అప్పగించిన భీమిలి పోలీసులు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 14, 2026 6:49 PM విశాఖపట్నంGeneral
5 ఏళ్ల బాలుడిని రక్షించి తల్లిదండ్రులకు అప్పగించిన భీమిలి పోలీసులు - Udayam
భీమిలి సి.ఐ శ్రీ దివాకర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో భీమిలి పోలీసులు మరో మంచి కార్యం చేశారు.5 సంవత్సరాల బాలుడు తప్పిపోయాడని సమాచారం రావడంతో వెంటనే స్పందించిన భీమిలి పోలీసులు చుట్టుపక్కల గాలించి బాలుడిని సురక్షితంగా గుర్తించి రక్షించారు. అనంతరం బాలుడిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. బాలుడు తల్లిదండ్రుల వద్దకు చేరడంతో వారి ఆనందానికి అవధులు లేవు, భీమిలి పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...