వార్తలకు తిరిగి వెళ్లండి

పంజాగుట్ట ఎర్రమంజిల్ కాలనీకి చెందిన రవీందర్‌కు వాట్సాప్‌లో ఈ-చలాన్ APK లింక్ వచ్చింది. లింక్ క్లిక్ చేయడంతో వరుసగా ఓటీపీలు వచ్చాయి. అనంతరం బ్యాంకు ఖాతాను బ్లాక్ చేసి, కొన్ని రోజుల తర్వాత పునరుద్ధరించారు.
ఈ నెల 4న ఖాతా నుంచి రూ.5,88,072 విత్‌డ్రా అయ్యాయి. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసును పంజాగుట్ట పీఎస్‌కు బదిలీ చేశారు.
Comments
Loading comments...

