Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేశవ్యాప్తంగా కోర్టుల్లో 5.64 కోట్ల కేసులు పెండింగ్: కేంద్రం

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Aug 03, 2026 3:26 PM జాతీయంGeneral
దేశవ్యాప్తంగా కోర్టుల్లో 5.64 కోట్ల కేసులు పెండింగ్: కేంద్రం - Udayam
దేశవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో కలిపి 5.64 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని కేంద్రం రాజ్యసభలో వెల్లడించింది. సుప్రీంకోర్టులో 96 వేలకుపైగా కేసులు పెండింగ్‌లో ఉండగా, హైకోర్టుల్లో 30 ఏళ్లకుపైగా పెండింగ్‌లో ఉన్నవి 80,660 ఉన్నాయని తెలిపింది. కేసుల సంక్లిష్టత, సాక్ష్యాలు, న్యాయవాదుల సహకారం వంటి అంశాల వల్ల జాప్యం జరుగుతోందని వివరించింది.

Comments

G
Loading comments...