వార్తలకు తిరిగి వెళ్లండి

డబ్బులు జమ చేస్తున్నామని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు. పాలకొల్లులో రూ.1.98 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన, రైతులు తమకు నచ్చిన రైస్ మిల్లులోనే ధాన్యం విక్రయించుకోవచ్చని స్పష్టం చేశారు.
అంతేకాకుండా ఉభయగోదావరి జిల్లాల్లో 10.40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించినట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

