Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

48 గంటల కస్టడీతో ఉద్యోగి ఆటో సస్పెన్షన్‌: సుప్రీంకోర్టు

Follow Udayam on Google
Harika Nov 10, 2026 10:10 AM జాతీయంGeneral
48 గంటల కస్టడీతో ఉద్యోగి ఆటో సస్పెన్షన్‌: సుప్రీంకోర్టు - Udayam
ప్రభుత్వ ఉద్యోగి 48 గంటలకు పైగా జ్యుడీషియల్‌ కస్టడీలో ఉంటే ఆటోమేటిక్‌గా సస్పెండ్‌ అయినట్లేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇందుకు ప్రత్యేక ఉత్తర్వులు అవసరం లేదని జస్టిస్‌ జేబీ పార్దివాలా, జస్టిస్‌ మన్మోహన్‌ ధర్మాసనం తెలిపింది. బిహార్‌ సమస్తిపూర్‌ సదర్‌ ఆసుపత్రి అడ్మినిస్ట్రేటర్‌ విశ్వజిత్‌ సింగ్‌ బెయిల్‌ను పట్నా హైకోర్టు రద్దు చేయగా, సుప్రీంకోర్టు దానిని పునరుద్ధరించింది.

Comments

G
Loading comments...