వార్తలకు తిరిగి వెళ్లండి
హైదరాబాద్ లోక్‌భవన్‌లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కలిశారు.
డిప్యూటీ సీఎం వెంట మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, సీతక్క, మహ్మద్ అజారుద్దీన్, వివేక్, లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి తదితరులు ఉన్నారు.
#Udayam #BreakingNews #BhattiVikramarka #ShivPratapShukla #Telangana #LokBhavan
Comments
Loading comments...

