Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

45 మందికి కళ్యాణలక్ష్మి చెక్కులు

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 3:52 PM జనగామ General
45 మందికి కళ్యాణలక్ష్మి చెక్కులు - Udayam
పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం 45 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులు పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సంక్షేమ పథకాల ద్వారా పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఎమ్మెల్యే తెలిపారు.

Comments

G
Loading comments...