Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అథ్లెటిక్స్‌లో రాష్ట్రస్థాయికి 45 మంది

Follow Udayam on Google
Harika Aug 21, 2026 12:33 PM ఆసిఫాబాద్General
అథ్లెటిక్స్‌లో రాష్ట్రస్థాయికి 45 మంది  - Udayam
ఆసిఫాబాద్‌ గిరిజన క్రీడా పాఠశాల మైదానంలో నిర్వహించిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలు గురువారం ముగిశాయి. జిల్లావ్యాప్తంగా సుమారు 200 మంది బాలురు, బాలికలు పాల్గొన్నారు. వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన 45 మంది రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 26, 27 తేదీల్లో హనుమకొండలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో వారు పాల్గొంటున్నారు.

Comments

G
Loading comments...