వార్తలకు తిరిగి వెళ్లండి
పామిడి మండలం కాసేపల్లి గ్రామ సమీపంలోని 44 హైవేపై కాకరకాయ లోడుతో వెళ్తున్న టాటా ఏస్ లగేజ్ ఆటో మంగళవారం అదుపుతప్పి బోల్తా పడింది .ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఇద్దరికీ స్వల్ప గాయాలు అయ్యాయి. గార్లదిన్నె నుండి నంద్యాలకు కాకరకాయలు లోడుతో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా ఎలాంటి వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు
Comments
Loading comments...

