Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

44 హైవే పై ఘోర రోడ్డు ప్రమాదం

Follow Udayam on Google
Mohammad Sep 13, 2026 11:16 AM అనంతపురంGeneral
44 హైవే పై ఘోర రోడ్డు ప్రమాదం - Udayam
గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామ సమీపంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని వెనుక వైపు నుంచి జీప్ ఢీకొంది.ఈ ప్రమాదంలో జీపులో ఉన్న డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 సిబ్బంది చికిత్స నిమిత్తం పామిడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై గార్లదిన్నె పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...