వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలోని 10 మండలాల్లో 4,239 చేయూత దరఖాస్తులు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు.
వీరిలో వితంతువులు 2,704, వికలాంగులు 888, ఒంటరి మహిళలు 491, గీత కార్మికులు 107, చేనేత కార్మికులు 49 మంది ఉన్నారు.
ఈ నెల 25 వరకు దరఖాస్తుల వెరిఫికేషన్ పూర్తిచేసి, కలెక్టర్ ఆమోదంతో తుది జాబితా ఆధారంగా కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...

