Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

420 హామీలు ఏమయ్యాయి

Follow Udayam on Google
madhu Sep 07, 2026 8:50 PM ములుగుGeneral
420 హామీలు ఏమయ్యాయి - Udayam
ఎన్నికల ముందు కాంగ్రెస్‌ ఇచ్చిన 420 హామీలు, 13 డిక్లరేషన్లు, ఆరు గ్యారంటీలు ఏమయ్యాయని బీఆర్‌ఎస్‌ ములుగు జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనరసింహారావు అన్నారు.రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో వినతిపత్రం అందజేశారు. హామీలను వెంటనే అమలు చేయాలని, రైతుభరోసా, బోనస్‌, పింఛన్లు, నిరుద్యోగ భృతి, ఇందిరమ్మ ఇళ్లు, విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...