వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్మూర్: పర్యావరణ పరిరక్షణ కోసం సామాజికవేత్త కొట్టూరి అశోక్ గత 2,169 వారాలుగా దాదాపు 41 ఏళ్లుగా ప్రతి బుధవారం ఆర్మూర్ సంతలో పాలిథీన్‌కు వ్యతిరేకంగా అవగాహన కల్పిస్తున్నారు.
తన సొంత ఖర్చుతో లక్షలాది బట్ట, జూట్, పేపర్ సంచులను ఉచితంగా పంపిణీ చేస్తూ ప్రజలకు పర్యావరణ పరిరక్షణపై చైతన్యం కల్పిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

