వార్తలకు తిరిగి వెళ్లండి

పాల్వంచ మండలంలోని కిన్నెరసాని జలాశయం మంగళవారం ఉదయం 404.10 అడుగులకు చేరిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం జలాశయంలో 7.579 టీఎంసీల నీరు ఉన్నట్లు పేర్కొన్నారు.
జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 407 అడుగులు (8.4 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 800 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని, అవుట్‌ఫ్లో నిల్‌గా ఉందని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

