వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా క్రీడల అథ్లెటిక్స్‌లో భారత క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచారు.
4x400 మీటర్ల మిక్స్డ్ రిలేలో రజత పతకం సాధించగా, సీమా 10 వేల మీటర్ల పరుగు పందెంలో 16 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కాంస్యం సాధించి చరిత్ర సృష్టించింది.
Comments
Loading comments...

