Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

40 వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే మామిడి

Follow Udayam on Google
RAGHU SKLM Sep 18, 2026 3:53 PM శ్రీకాకుళంGeneral
40 వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే మామిడి - Udayam
పాతపట్నం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ప్రజల నుంచి 40 వినతులు స్వీకరించినట్లు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో రెవెన్యూ సమస్యలతో పాటు రహదారులు, విద్యుత్తు, తాగునీటికి సంబంధించి ప్రధాన వినతులు వచ్చాయన్నారు. పదిహేను రోజుల్లో వాటిపై చర్యలు తీసుకుని పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...