వార్తలకు తిరిగి వెళ్లండి

లక్షెట్టిపేట మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకున్న టెన్త్ విద్యార్థులు 40 సంవత్సరాల తర్వాత కలిసి ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు. 1988-89 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకున్న టెన్షన్ విద్యార్థులు ఆదివారం మధ్యాహ్నం మండలంలోని చెలంపేట వద్ద ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు.
ఈ సందర్భంగా నాటి జ్ఞాపకాలను వారు గుర్తు చేస్తున్నారు.చాలా సంవత్సరాల తర్వాత తాము కలుసుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు.
Comments
Loading comments...

