వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వకుర్తి పట్టణ శాఖా గ్రంథాలయంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న జంబులుకు నాలుగు నెలలుగా జీతం అందడం లేదు. బుధవారం ఆయన తన సమస్యను ‘Way2News’తో వెల్లడించారు. తక్కువ జీతం వస్తుండగా, వేతనం అందక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు.
జీతం అందక కుటుంబ పోషణ భారంగా మారిందని జంబులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని కోరారు.
Comments
Loading comments...

