వార్తలకు తిరిగి వెళ్లండి

కొవ్వూరు మండలం ఆరికిరేవులకు చెందిన 8 నెలల రక్షణ సాహు కాలేయ వ్యాధితో బాధపడుతుండటంతో రూ.4 లక్షల సాయం అందింది. సద్గురు స్కూల్ సొసైటీ రూ.3.50 లక్షలు, పాఠశాల యాజమాన్యం రూ.50 వేలు అందించాయి.
రూ.4 లక్షల చెక్కును రక్షణ సాహు తల్లిదండ్రులకు శుక్రవారం అందించారు. శివవర్మ, అతని స్నేహితులు దాతల ద్వారా మరో రూ.2 లక్షల వరకు సాయం అందించారు.
Comments
Loading comments...

