Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

4 కిలోల గంజాయి పట్టివేత - ఇద్దరి అరెస్టు

Follow Udayam on Google
raju Sep 10, 2026 9:41 PM నిజామాబాద్General
4 కిలోల గంజాయి పట్టివేత  - ఇద్దరి అరెస్టు - Udayam
నాందేడ్ నుంచి నిజామాబాద్ గంజాయి అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారంతో 6 టౌన్ పోలీసులు జన్నేపల్లి రైల్వే గేట్ వద్ద తనిఖీలు చేపట్టారు. ఎస్సై సందీప్ తెలిపిన వివరాలు అనుమానాస్పద కారును ఆపి తనిఖీ చేయగా ఇద్దరు పారిపోయే యత్నం చేశారు. వారిని అదుపులోకి తీసుకొని సోదా చేయగా 4 కిలోల గంజాయి లభించింది. నిందితులు నాందేడ్ కు చెందిన రాజేందర్, సద్దాంగా గుర్తించారు. గంజాయి స్వాధీనం చేసుకొని వారని అరెస్ట్ చేశారు.

Comments

G
Loading comments...