వార్తలకు తిరిగి వెళ్లండి

HYD- ముంబై మధ్య ప్రయాణాన్ని 4 గం.కు తగ్గించేలా ప్రతిపాదించిన హైస్పీడ్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ కీలక దశకు చేరింది. సుమారు 711- 767 KM మేర సాగే ఈ మార్గం సర్వే పూర్తై, DPR సిద్ధమవుతోంది.
శంషాబాద్, నవీ ముంబై విమానాశ్రయాలను అనుసంధానిస్తూ వికారాబాద్, కలబురగి, సోలాపూర్ మీదుగా రూ.1.5L కోట్ల అంచనాతో ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. శంషాబాద్- VKB బెల్ట్‌కు ఊపిస్తుందని, VKBలో కీలక స్టేషన్లు రానున్నాయని సమాచారం.
Comments
Loading comments...

