Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

3డీ ఇల్లు @ రూ.5.10 లక్షలు

Follow Udayam on Google
Shruthi Oct 02, 2026 6:26 AM అమరావతిGeneral
3డీ ఇల్లు @ రూ.5.10 లక్షలు - Udayam
ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన-గ్రామీణ్‌ 2.0 కింద దేశంలోనే తొలిసారి నిర్మించే 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ ఇంటి వ్యయాన్ని అధికారులు రూ.5.10 లక్షలుగా ఖరారు చేశారు. సీబీఆర్‌ఐ సాంకేతిక సహకారంతో చేపట్టే ఈ నిర్మాణంలో స్థలం అభివృద్ధి, ఇల్లు, మరుగుదొడ్డి వంటి అన్ని సదుపాయాలు ఈ వ్యాయంతోనే కల్పిస్తారు.

Comments

G
Loading comments...