Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లావోస్‌ జార్‌లో 37 అస్థిపంజరాలు

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Aug 04, 2026 9:32 AM జాతీయంGeneral
లావోస్‌ జార్‌లో 37 అస్థిపంజరాలు - Udayam
లావోస్‌లోని సియంగ్‌ ఖౌవాంగ్‌ పీఠభూమిలో పురావస్తు శాస్త్రవేత్తలు అరుదైన ఆవిష్కరణ చేశారు. సుమారు 1,000 ఏళ్ల నాటి భారీ శిలాజ పాత్రలో 37 మంది ప్రాచీన మానవుల కాలిపోని ఎముకలను గుర్తించారు. మెగాలిథిక్‌ స్టోన్‌ జార్లలో ఇప్పటివరకు కాలిన ఎముకలు, బూడిద మాత్రమే లభించగా.. తొలిసారి సంపూర్ణ మానవ అవశేషాలు బయటపడటం చారిత్రక విశేషంగా మారింది.

Comments

G
Loading comments...