Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

37 ఏళ్ల పోలీస్ సేవలకు వీడ్కోలు

Follow Udayam on Google
Devender Bale Oct 01, 2026 9:03 AM జగిత్యాలGeneral
37 ఏళ్ల పోలీస్ సేవలకు వీడ్కోలు - Udayam
పోలీస్ శాఖలో 37సంవత్సరాలుగా సేవలందించి, ప్రస్తుతం జగిత్యాల పట్టణ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ ఉద్యోగ విరమణ పొందుతున్న ఏఎస్ఐ అజీజుద్దీన్‌ను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అశోక్ కుమార్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు పూలమాల వేసి, శాలువాతో సత్కరించారు సుదీర్ఘకాలం పోలీస్ శాఖకు అందించిన సేవలను ఎస్పీ అభినందించారు. ఉద్యోగ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో సంతోషంగా ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు

Comments

G
Loading comments...