వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల మౌలిక వసతులను విస్తరించేందుకు టీజీ రెడ్కో 369 పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రైవేట్ ఆపరేటర్ల నుంచి టెండర్లు ఆహ్వానించింది.
హైదరాబాద్‌లో 200, వివిధ ఉమ్మడి జిల్లాల్లో 169 స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు రెడ్కో వీసీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ తెలిపారు.
Comments
Loading comments...

