Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

364 గంజాయి మొక్కలు స్వాధీనం

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 9:57 AM ఆసిఫాబాద్General
364 గంజాయి మొక్కలు స్వాధీనం - Udayam
కెరమెరి మండలం లఖ్మాపూర్‌ శివారులో వ్యవసాయ భూమిలో అక్రమంగా సాగు చేస్తున్న 364 గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించగా సాగు వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు. ప్రాథమిక విచారణలో భూమి కోటా పరందోలి గ్రామానికి చెందిన చేను రంగూ టోగ్రేకు చెందినదిగా గుర్తించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, ఎన్‌డీపీఎస్‌ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...